ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మించకుండా ఏం చేశారు | Buggana Rajendranath Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మించకుండా ఏం చేశారు

Apr 19 2019 2:26 PM | Updated on Apr 19 2019 4:22 PM

 ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా రివ్యూలు చేయరాదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియదా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆపద్ధర్మ సీఎం అత్యవసర సమయంలో మాత్రమే రివ్యూలు చేస్తారని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల పథకాల కోసం ఖజానాలోని సొమ్మును తరలించారని విమర్శించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement