మన దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో తన్నుకు చస్తూంటే.. విదేశాల్లో జాత్యాంహకార దాడులు జరుగుతుంటాయి. రంగు, దేశం పేరుతో విదేశాల్లో ఉన్న భారతీయులు వేధింపులకు గురవుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బ్రిటన్‌లో చోటు చేసుకుంది. పదేళ్ల బ్రిటీష్ సిక్కు విద్యార్థిని జాత్యాంహకార దూషణలు ఎదుర్కొంది. అయితే చాలా మంది లాగా ఆ చిన్నారి బాధపడుతూ కూర్చోలేదు. తనను కామెంట్ చేసినవారినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి నోరు మూతపడేలా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్ చేసింది. బ్రిటీష్ సిక్కు విద్యార్థిని పదేళ్ల మున్సిమర్ కౌర్ కొద్ది రోజుల క్రితం అమ్యూజ్‌మెంట్ పార్కులో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వీడియోలో చెప్పుకొచ్చింది.
వైరలవుతోన్న బ్రిటీష్ సిక్కు విద్యార్థిని వీడియో
Aug 10 2019 6:22 PM | Updated on Aug 10 2019 6:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement