కూలిన తాత్కాలిక హైకోర్టు | AP high court Generator Room Roof collapse,Four injured | Sakshi
Sakshi News home page

కూలిన తాత్కాలిక హైకోర్టు

Mar 2 2019 10:25 AM | Updated on Mar 28 2019 5:32 PM

తాజాగా రాజధానిలోని నేలపాడులోతాత్కాలిక హైకోర్టు భవనం వద్ద నిర్మాణంలో ఉన్న జనరేటర్‌ రూం గోడ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐ: ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు. అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement