తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్-3’ వివాదం ఢిల్లీకి చేరింది. ఈ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ.. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే ఈ షో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబందించిన వీడియోను కూడా విడుదల చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ స్వీకరించిందని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.
బిగ్‌బాస్-3 పై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు
Jul 18 2019 7:49 PM | Updated on Jul 18 2019 7:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement