గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ణయించినా కూడా రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. ఆదివారం రాత్రి 10.15కి 22,69,304 దరఖాస్తులు అందగా.. అందులో 21,69,609 మంది ఫీజు చెల్లించారు. విద్యుత్ శాఖ ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసిన లైన్‌మెన్ ఉద్యోగాలకు మినహా మిగిలిన సచివాలయ ఉద్యోగాలకు ఆదివారం అర్ధరాత్రి 11.59తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.
పరీక్ష నిర్వహణపై అధికారులు దృష్టి
Aug 12 2019 7:57 AM | Updated on Aug 12 2019 8:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement