నాలుగో విడత కింద నేడు అందిస్తున్న ₹161 కోట్లు కలుపుకుంటే 23,458 కుటుంబాలకు ₹485 కోట్లు ఇవ్వగలిగాం..!

నాలుగో విడత కింద నేడు అందిస్తున్న ₹161 కోట్లు కలుపుకుంటే మొత్తంగా ₹485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుంది -సీఎం శ్రీ వైయస్ జగన్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top