ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల మూలపేట పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 24 నెలల్లోనే పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో వలసలపై ఆధారపడిన శ్రీకాకుళం జిల్లాను సీఎం వైయస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల మూలపేట పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..!
Jan 17 2024 12:23 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement