గ్రామస్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసేందుకు, మన పిల్లలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నీ నిర్వహిస్తున్నాం.
టీమ్‌లో నుంచి ఆణిముత్యాలను వెతికేందుకు ప్రొఫెషనల్ లీగ్‌లో ఉన్న టీమ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇస్తారు - సీఎం శ్రీ వైయస్ జగన్.