పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపూడిశెల ఎత్తిపోతల ప్రారంభోత్సవం బహిరంగ సభకు అశేషంగా హాజరైన ప్రజానీకం

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ప్రారంభోత్సవం. ₹340.26 కోట్లతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్. బహిరంగ సభకు అశేషంగా హాజరైన ప్రజానీకం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top