ఓఎన్‌జీసీ పైపులైన్ల పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ₹11,500 చొప్పున 6 నెలలకు ₹69,000.. మొత్తం ₹161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.