జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో డార్లింగ్‌ స్టెప్పులు | Prabhas Saaho Bad Boy Video Song Released | Sakshi
Sakshi News home page

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో డార్లింగ్‌ స్టెప్పులు

Aug 19 2019 4:57 PM | Updated on Aug 20 2019 1:34 PM

సాహో పోస్టర్స్‌, టీజర్స్‌, సాంగ్స్‌ ఏ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సాహో ట్రైలర్‌ అయితే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది. తాజాగా బ్యాడ్‌ బ్యాయ్‌ అంటూ ఓ ప్రత్యేక గీతాన్ని వదిలారు. ఈ పాటలో మన డార్లింగ్‌.. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement