అలనాటి అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో మహానటి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటనకు తెలుగు, తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తెర మీద సావిత్రినే చూస్తున్నట్టుగా ఉందంటూ కీర్తించారు. అయితే ఇలాంటి గోల్డెన్ చాన్స్ కీర్తికి మరోసారి దక్కింది. మహానటి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి తెర మీద కనిపించనుందట.
ఎన్టీఆర్ బయోపిక్‌లో కీర్తి సురేష్
Jul 3 2018 1:02 PM | Updated on Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement