బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష | Bigg Boss 3 Telugu Will Rahul Become Captain In Sixth Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

Aug 30 2019 7:30 PM | Updated on Mar 20 2024 5:24 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌ ఏం చేసినా.. వివాదంగానే మారుతుంది. శ్రీముఖి-రాహుల్‌ గొడవ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇరు వర్గాల ఫాలోవర్స్‌ దీనిపై చర్చించుకుంటూనే ఉంటారు. ఇక రాహుల్‌ టాస్క్‌లో ఆడినా, ఆడకపోయినా హాట్‌ టాపిక్‌గా మారుతోంది. మొదట్నుంచీ ఫిజికట్‌ టాస్క్‌ల్లో కాస్త వెనక్కితగ్గినట్టు అనిపిస్తోందని అందరూ అంటుండగా.. నాగార్జున కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారు. ఫిజికల్‌ టాస్క్‌లో కూడా పార్టిసిపేట్‌ చేయాలని నాగ్‌ సూచించిన సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement