బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్నసినిమా భరత్. భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్‌ఖాన్ తన లేటెస్ట్ మూవీ భరత్ టీజర్ రిలీజ్ చేశాడు. ఇండియన్ మ్యాప్‌ను చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో సల్మాన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో టీజర్ సాగిపోతుంది.