ఒలింపిక్స్ లో తాను సాధించిన వెండి పతకం కోచ్, తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్టు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రకటించింది. తన కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగానే తాను ఇక్కడి వరకు వచ్చానని చెప్పింది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక సింధు మీడియాతో మాట్లాడింది.
Aug 20 2016 7:19 AM | Updated on Mar 22 2024 11:06 AM