తొలి వన్డేలో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు డీఆర్‌ఎస్ రివ్యూను కోల్పోయినప్పుడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి స్టీవ్ స్మిత్‌ని ఒకింత విచిత్రంగా ఎద్దేవా చేశాడు. తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో తడబడ్డ సంగతి తెలిసిందే.