పంజాబీ ఫేమస్ డాన్స్ 'బాంగ్రా', జపానీస్ ఇష్టపడే 'పీఎస్ వై' స్టైలు స్టెప్పులతో యూకేలోని బర్మింహామ్ లో ముగ్గురు బామ్మలు దంచేశారు. నిశ్శబ్దంగా ఎవరికి వారు తమ పనులను చూసుకుంటన్న వీధిని స్టేజ్ గా ఎంచుకున్న వీరు తమ నైపుణ్యాన్ని ప్రజలకు చూపారు. 43 నుంచి 56ల మధ్య వయసు కలిగిన వీరందరి డాన్స్ ను చిత్రించుకునేందుకు అక్కడి వారు ఎగబడ్డారు
Jul 31 2016 7:29 PM | Updated on Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement