అందరికీ కృతజ్ఞతలు: ఉమ్మారెడ్డి | ummareddy thanks to supporters for ysrcp strike | Sakshi
Sakshi News home page

Aug 29 2015 10:38 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు మద్దతిచ్చి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న బంద్ ప్రజా ఉద్యమం అని అన్నారు. బంద్ను విఫలం చేయాలని అనుకోవడం అవివేకమని ఉమ్మారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని ప్రజలు నినదిస్తున్నారని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement