గులాబీ నేతలకు నిరాశే! | TRS leaders disappointed about Assembly seat's hike | Sakshi
Sakshi News home page

Jul 28 2017 7:16 AM | Updated on Mar 20 2024 1:58 PM

అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అధికార టీఆర్‌ఎస్‌ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వి భజనను చేపట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తెలియ డంతో వారు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement