మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ | telangana cm kcr-meets-maharastra-cm | Sakshi
Sakshi News home page

Feb 17 2015 7:42 PM | Updated on Mar 21 2024 9:01 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ బృందం ఫడ్నవిస్ను కలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఫడ్నవీస్‌తో ఆయన చర్చించారు. కేసీఆర్ అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement