వేధింపులకు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ బలి | software engineer swetha commits Suicide in secunderabad | Sakshi
Sakshi News home page

Oct 16 2016 2:39 PM | Updated on Mar 20 2024 3:51 PM

అత్తింటి వేధింపులకు ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలైంది. సికింద్రాబాద్ నల్లగుట్టలో సాప్ట్వేర్ ఇంజినీర్ శ్వేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. కాగా శ్వేత ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా, భర్త శ్రీకాంత్, అత్తమామలే తమ బిడ్డను హతమార్చారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement