ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ నేతల వేధింపులు | Nuzveedu MRO vanajakshi harassed by tdp leaders | Sakshi
Sakshi News home page

Jun 2 2017 8:05 PM | Updated on Apr 4 2019 12:50 PM

కృష్ణాజిల్లా నూజివీడు తహశీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ నేతల కక్ష సాధింపు కొనసాగుతోంది. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులకు సంబంధించి 150 రేషన్‌ కార్డులను ఆమె ఇటీవలే తొలగించారు. విచారణలో భాగంగా తెల్ల రేషన్‌ కార్డులు కలిగినవారు కార్లు, ఇళ్లు కలిగి ఉన్నట్లు తేలడంతో వారి రేషన్‌ కార్డులను వనజాక్షి తొలగించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement