సిద్దిపేటే నా ధైర్యం... కేసీఆర్ మాటే వేదం | Minister Harish Rao's interview with Sakshi | Sakshi
Sakshi News home page

Dec 5 2016 10:15 AM | Updated on Mar 21 2024 7:53 PM

పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమయ్యే సమస్యల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నిర్వాహణ పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇక్కడి అనుభవాలు, ఫలితాలను బేరీజు వేసుకుని తరువాత రాష్ట్రం అంతటా విస్తరింపజేస్తామన్నారు. ఇది మోదీని నెత్తిన ఎక్కించుకోవడానికో... వ్యతిరేకించేందుకో కాదంటున్న హరీశ్... నగదు రహిత లావాదేవీలు, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లరుున సందర్భంగా ’సాక్షి’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు...

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement