ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పైలాన్ను ఆవిష్కరించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 'కృష్ణాగోదావరి పవిత్ర సంగమం' అని ప్రభుత్వం నామకరణం చేసింది.
Sep 16 2015 1:35 PM | Updated on Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement