ఫేస్‌ బుక్‌ ప్రేమతో ఒక్కటైన జంట | face book love | Sakshi
Sakshi News home page

Jul 20 2016 11:33 AM | Updated on Mar 21 2024 11:24 AM

హైదరాబాద్‌కి చెందిన వర్థమాన సినీనటి సిరిప్రియకు, సామర్లకోటకు చెందిన బీటెక్‌ విద్యా ర్థి ప్రసన్నకుమార్‌కి ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లు గా ప్రేమలో పడిన వీరు వారం రోజుల క్రితం ఒకటయ్యారు. గోదావరి పరిసరాలను చూసేం దుకు తొర్రేడులోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమెను ఒప్పించడంతో, రాజమహేంద్రవరంలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement