తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట్నుంచి సానుకూలంగా ఉన్న సీపీఐ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంట్ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ఆయనను కలిశారు.
Feb 3 2014 7:49 PM | Updated on Mar 20 2024 2:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement