విమాన ప్రయాణమంటే.. ట్యాక్సీలోనో, ప్రత్యేక బస్సులోనో ఎయిర్ పోర్టుకు వెళ్లి, నడుచుకుంటూ లాంజ్ లోకి వెళ్లి, కాసేపు క్యూలో నిలబడి, చెక్ఇన్ అయి.. విమానంలోకి వెళ్లి సీట్లో కూర్చున్నాక గానీ కాస్త రిలాక్సేషన్ దొరకదు. అయితే ఇప్పుడీ సుదీర్ఘ నడక ప్రక్రియకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చింది. ఎంచక్కా కారులో నుంచి నేరుగా విమానంలోకి ఎక్కేయొచ్చు.