ఏపీ ట్రైబ్యునల్ నుంచి తెలంగాణ ఔట్ | central government will take special tribunal to telangana | Sakshi
Sakshi News home page

Sep 16 2016 6:44 AM | Updated on Mar 22 2024 11:22 AM

ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కేంద్రం గురువారం రాత్రి ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ లో కొనసాగడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ తాజా గెజిట్ విడుదల చేసింది. త్వరలో తెలంగాణకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement