ఆది నుంచి వివాదాస్పదమే | CBI files chargesheet against kothapalli geetha | Sakshi
Sakshi News home page

Jul 1 2015 7:30 AM | Updated on Mar 22 2024 10:56 AM

కొత్తపల్లి గీత పంజాబ్ నేషనల్‌బ్యాంకుకు రూ.42.79కోట్ల మేర భారీ నష్టం కలిగించారని సీబీఐ వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ వ్యవహారాలకు సంబంధించి బ్యాం కును మోసగించారని తెలిపిం ది. ఈ కేసులో ఎంపీ కొత్తపల్లి గీతతోపాటు ఆరుగురిపై సీబీఐ మంగళవారం చార్జిషీట్ నమో దు చేసింది. ఆమెతోపాటు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పి.రామకోటేశ్వరరావుతోపాటు కొందరు బ్యాంకు అధికారులను కూడా నిందితులుగా చేర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement