డ్రగ్స్‌ కేసు: వారి పేర్లు బయటపెట్టబోం! | akun sabharwal press meet on drugs rocket | Sakshi
Sakshi News home page

Jul 4 2017 2:00 PM | Updated on Mar 22 2024 11:03 AM

నగరంలో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్‌ ముఠాకు సంబంధించిన మరో నలుగురిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ఇందులో ముగ్గురు బీటెక్‌ చదువుకున్న వారు కాగా, మరో వ్యక్తి బడా గేమింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement