ముంబైలోని అంధేరీలో మన్‌ప్రీత్ సహాన్ అనే 14 ఏళ్ల విద్యార్థి ఓ భవనంపై నుంచి దూకేశాడు.. షోలాపూర్‌లో మరో 14 ఏళ్ల విద్యార్థి చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి సుధీర్ స్కూల్ భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు.