టీ షర్ట్ పై రాతలతో ఇరకాటంలో హీరోయిన్! | Sakshi
Sakshi News home page

టీ షర్ట్ పై రాతలతో ఇరకాటంలో హీరోయిన్!

Published Tue, Oct 11 2016 6:04 AM

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇప్పుడో అంతర్జాతీయ సెలబ్రిటీ. 'క్వాంటికో' టీవీ షో హాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రియాంక ఇచ్చిన పోజు వివాదాస్పదమవుతోంది.