కొన్ని.. మన చేతుల్లో ఉండవు: నాగ చైతన్య | Naga Chaitanya Premam trailer is out | Sakshi
Sakshi News home page

Sep 21 2016 7:21 PM | Updated on Mar 21 2024 9:52 AM

ప్రేమకథలు ముగుస్తాయి. కానీ ఫీలింగ్స్‌ కాదు..' అంటూ మధురమైన ప్రేమకథ 'ప్రేమమ్‌'తో మన ముందుకొస్తున్నాడు చైతూ.. 'కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. దీన్ని(గుండెను) నమ్ముకుని ఫాలో అవుతూ వెళ్లిపోవడమే’ అంటూ 'ప్రేమమ్‌' ట్రైలర్‌ను ప్రేక్షకులు ముందుకు తెచ్చాడు నాగచైతన్య. బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ సరసన శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడొన్నా కథానాయికలుగా నటించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement