చుక్కలు చూపిస్తున్న కబాలి టికెట్ ధరలు | 'Kabali' frenzy spreads, ticket prices soaring | Sakshi
Sakshi News home page

Jul 20 2016 7:41 PM | Updated on Mar 21 2024 7:52 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా కబాలి సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 4 వేల స్క్రీన్లపై భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు రజనీ అభిమానులు, ప్రేక్షకులు అమితాసక్తి చూపుతున్నారు. టికెట్లకు భారీగా డిమాండ్ ఉండటంతో థియేటర్ల యజమానులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కబాలి సినిమా టికెట్లను అసలు ధర కంటే ఐదింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఇది రజనీ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement