గత కొంతకాలంగా ప్రేమలో మునిగివున్న అక్కినేని నాగచైతన్య, సమంత నిశ్చితార్థం ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ‘ఎన్ కన్వెషన్ సెంటర్’లో జరిగిన ఈ వేడుక గురించి నాగార్జున ట్విట్టర్‌లో వెల్లడించారు.
Jan 30 2017 11:33 AM | Updated on Mar 21 2024 8:43 PM