కుటుంబ సభ్యులందరూ ప్రజాప్రతినిధులే..
అనంతగిరి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రజా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఉమ్మడి కోదాడ మండలం కొత్తగోల్‌తండాకు చెందిన బాణోతు పాశ్చానాయక్ 1964లో వార్డు సభ్యుడి ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు బాణోతు బాబునాయక్ కొత్తగోల్‌తండా పంచాయతీ ఎన్నికల్లో 1996లో వార్డు మెంబర్‌గా, 2006లో సర్పంచ్‌గా పోటీచేసి విజయం సాధించారు. 2013లో బాబునాయక్ తల్లి బాణోతు మంగ్లీ సర్పంచ్‌గా గెలుపొందారు. బాబునాయక్ పెద్ద కుమార్తె ధరావత్ ధనలక్ష్మి 2014లో జెడ్పీటీసీగా విజయం సాధించింది. 2019లో బాబునాయక్ చిన్నకుమార్తె బాణోతు త్రివేణి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఫ ముగ్గురు సర్పంచ్‌లుగా, ఒకరు జెడ్పీటీసీ, మరొకరు వార్డుమెంబర్
కుటుంబ సభ్యులందరూ ప్రజాప్రతినిధులే..
కుటుంబ సభ్యులందరూ ప్రజాప్రతినిధులే..


