లోకల్ టు గ్లోబల్
ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై కోదాడ యువకుడికి చోటు లభించింది.
- 10లో
డీఎంహెచ్‌ఓగా వెంకటరమణ బాధ్యతలు
సూర్యాపేటటౌన్ : జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా ప్రోగ్రాం అధికారిగా పని చేస్తున్న ఆయనను పదోన్నతిపై సూర్యాపేట డీఎంహెచ్‌ఓగా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంకటరమణను ఉద్యోగులు, సిబ్బంది సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవా ర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.


