శాకంబరిగా విశాలక్షి | - | Sakshi
Sakshi News home page

శాకంబరిగా విశాలక్షి

Jul 2 2025 5:14 AM | Updated on Jul 2 2025 5:14 AM

శాకంబ

శాకంబరిగా విశాలక్షి

పొందూరులోని కోదండ రామస్వామి ఆలయంలో కొలువైన విశాలాక్షి అమ్మవారికి గుప్త నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మంగళవారం అర్చకులు జగ్గుబాబు వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. – పొందూరు

మోత ఆరంభం

రేషన్‌ మోత ఆరంభమైంది. మొదటి తేదీ కావడంతో లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల వద్ద క్యూ కట్టారు. శ్రీకాకుళం గుడివీధి వద్ద ఇలా బస్తాలు మోసుకువెళ్తూ కనిపించారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, శ్రీకాకుళం

శాకంబరిగా విశాలక్షి   1
1/1

శాకంబరిగా విశాలక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement