కఠిన చర్యలు తీసుకుంటాం
ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న మొక్కల నరికివేతను సీరియస్‌గా తీసుకుంటున్నాం. రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) యాక్ట్‌లో భాగంగా నిందితుల నుంచి నష్ట పరిహారం అందించేవిధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. మొక్కలు నరికేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. బాధితులు ధైర్యంగా నిందితుల వివరాలు పోలీసులకు తెలియజేయాలి. అనుమానిత ప్రదేశాల్లో నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నాం.
–హేమంత్‌కుమార్,
డీఎస్పీ, ధర్మవరం


