
డేటా
వారంలోగా ఆస్తి పన్ను
జోన్లలో..
జోన్లలో జరిగిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 111 ఫిర్యాదులు రాగా, వాటిల్లో కూకట్‌పల్లి జోన్‌లో 37, శేరిలింగంపల్లి జోన్‌లో 18, ఎల్బీనగర్ జోన్ లో 7, సికింద్రాబాద్ జోన్ లో 34, చార్మినార్ జోన్ లో 14, ఖైరతాబాద్ జోన్‌లో 1 ఉన్నాయి.
జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించిన కమిషనర్ కర్ణన్
● ప్రజావాణి ఫిర్యాదులనుబాధ్యతగా పరిష్కరించాలని సూచన