హీరో విజయ్ దేవరకొండ.. తన తల్లి మాధవి అడిగిన చిన్న కోరిక తీర్చేశాడు.

ఫ్యామిలీ అంతా కలిసి అలా బయటకు వెళ్లి డిన్నర్ చేద్దామని ఆమె అడగడంతో..

విజయ్ వెంటనే ప్లాన్ చేసేశాడు.

ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

May 17 2025 6:52 PM | Updated on May 17 2025 7:00 PM
హీరో విజయ్ దేవరకొండ.. తన తల్లి మాధవి అడిగిన చిన్న కోరిక తీర్చేశాడు.
ఫ్యామిలీ అంతా కలిసి అలా బయటకు వెళ్లి డిన్నర్ చేద్దామని ఆమె అడగడంతో..
విజయ్ వెంటనే ప్లాన్ చేసేశాడు.
ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.