
పోయేదెప్పుడో?
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025
రయ్ రయ్యంటూ
జాతీయ రహదారి (ఎన్‌హెచ్–3650–బీ): కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, అర్వపల్లి, సూర్యపేట రహదారి దూరం : 249 కిలోమీటర్లు కేటాయించిన నిధులు : 1,745 కోట్లు మరో జాతీయ రహదారి : కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం ప్రతిపాదిత రహదారి దూరం : 165 కిలోమీటర్లు కేటాయించిన నిధులు: రూ.825 కోట్లు
● దరిచేరని జాతీయ రహ‘దారులు’ ● సర్వే స్థాయిలోనే నిలిచిన సిరిసిల్ల–సిద్దిపేట రోడ్డు ● ప్రతిపాదనల్లోనే కరీంనగర్–పిట్లం ఫోర్‌లేన్ ● రూ.1,745కోట్లతో ప్రతిపాదనలు ● పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ● ఆగస్ట్‌లో సర్వే ప్రారంభిస్తాం ● ఎస్‌హెచ్–365–బీ, డీఈఈ అన్నయ్య
జిల్లాలో ప్రతిపాదిత జాతీయ రహదారులు
న్యూస్‌రీల్