హాస్టల్‌ సౌకర్యం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ సౌకర్యం కల్పించాలి

Jul 1 2025 7:25 AM | Updated on Jul 1 2025 7:25 AM

హాస్టల్‌ సౌకర్యం కల్పించాలి

హాస్టల్‌ సౌకర్యం కల్పించాలి

బెస్ట్‌ అవైలేబుల్‌ స్కూళ్లకు ఎంపికై న విద్యార్థులకు చదువుతోపాటు హాస్టల్‌ వసతి కల్పించాలి. మా పిల్లలు తంగళ్లపల్లిలోని సరస్వతి హైస్కూల్‌లో చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరం స్కూల్‌ యాజమాన్యం హాస్టల్‌ సౌకర్యం లేదంటుంది. ప్రభుత్వం రెండేళ్లుగా బిల్లులు ఇవ్వకపోవడంతోనే హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తలేమని స్పష్టం చేసింది. కలెక్టర్‌ స్పందించి స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలి.

– బెస్ట్‌ అవైలేబుల్‌ విద్యార్థుల తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement