
అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి
– వివరాలు 8లోu
● ప్రజావాణిలో 157 దరఖాస్తుల స్వీకరణ ● సమస్యలు ఆలకించిన కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా
సిరిసిల్లఅర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరి ష్కారం కాక బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణికి భారీగా బాధితులు త రలివచ్చారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబా యి, డీఆర్‌డీవో శేషాద్రి అర్జీలు స్వీకరించారు. ఈ ప్రజావాణిలో మొత్తం 157 దరఖాస్తులు వ చ్చా యి. ఆయా దరఖాస్తులను పరిశీలిస్తూ పరి ష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.