
నిద్ర..
● భయపెడుతున్న గుర్‌గుర్ ● జనాభాలో 10 శాతం మంది బాధితులు ● హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమంటున్న డాక్టర్లు ● ప్రారంభంలో చికిత్స చేస్తే ఫలితమంటున్న నిపుణులు
గురక..
గుండెపోటు!
వీరు జ్యోతి, క్రాంతి దంపతులు. వీరికి తొమ్మిదేళ్ల కిందట పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు. జ్యోతి బీడీ కార్మికురాలు, క్రాంతి కాంట్రాక్టు కార్మికుడు. రేషన్‌కార్డు కోసం ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఇటీవల మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 369360193430 నంబర్‌తో కొత్త రేషన్‌కార్డు జారీ చేసింది. కార్డు వచ్చిందనే సంతోషంలో రేషన్ షాపునకు వెళ్తే కొత్త కార్డులకు ఇంకా బియ్యం రాలేదని డీలర్ చెప్పడంతో నిరాశతో ఇంటిబాట పట్టారు. ఇలాంటి వారు జిల్లాలో 22,114 మంది పేదలు ఉన్నారు. వీరంతా రేషన్‌బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు.

నిద్ర..