సౌకర్యాల కల్పనలో విఫలం | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాల కల్పనలో విఫలం

Mar 22 2023 12:46 AM | Updated on Mar 22 2023 12:46 AM

- - Sakshi

గురుకుల పాఠశాలలు, కళాశాలలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారాయి. ఈ విద్యాలయాల్లో చదువుతున్న పేద పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

– మల్లారపు ప్రశాంత్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

పర్యవేక్షణ లోపించింది..

గురుకులాల ఏర్పాటులో ప్రభుత్వ ఆశయం హర్షించదగినదే అయినప్పటికీ ఆచరణలో లోపాలు కనిపిస్తున్నాయి. విద్యాలయాలపై పర్యవేక్షణ లోపించింది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరం.

– కంచర్ల రవి గౌడ్‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్‌

పోరాటాలు చేస్తాం..

గురుకుల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేంత వరకు పోరాటాలు చేస్తాం. పాఠశాలలు, కళాశాలల్లో కనీస సౌకర్యాలు, పౌష్టికాహారం, వసతులను సాధించడమే లక్ష్యంగా భీమ్‌ ఆర్మీ ముందుకు సాగుతుంది.

– దొబ్బల ప్రవీణ్‌, భీమ్‌ ఆర్మీ విద్యార్థి నాయకుడు

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement