పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 29 2025 2:37 AM | Updated on Jun 29 2025 2:37 AM

పల్నా

పల్నాడు

ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2025

13వ అదనపు జిల్లా సెషన్స్‌

న్యాయమూర్తి ఎన్‌.సత్యశ్రీ

గుంటూరు నగరంలోని అరండల్‌పేటకు చెందిన జగదీష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలను ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.20వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం అదనంగా రూ.4 వేలు, రెండో తరగతిలో చేర్పించిన అమ్మాయికి రూ.22వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం రూ.5వేలు చెల్లించాలని చెప్పడంతో గుండె గుభిల్లుమంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికి రూ.500లోపే కదా అని జగదీష్‌ అడిగితే ప్రభుత్వ పుస్తకాలను మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన వాటిని క్యాంపస్‌లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం సూచించింది. నెలకు రూ.15వేలు సంపాదిస్తున్న జగదీష్‌కు ఇద్దరు పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలలో చదివించడం భారంగా మారింది. ఇది ఒక్క జగదీష్‌కే పరిమితమైన సమస్య కాదు.. పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు పడుతున్న సమస్యలకు ఇది ఒక ఉదాహరణ.

7

న్యూస్‌రీల్‌

పల్నాడు1
1/6

పల్నాడు

పల్నాడు2
2/6

పల్నాడు

పల్నాడు3
3/6

పల్నాడు

పల్నాడు4
4/6

పల్నాడు

పల్నాడు5
5/6

పల్నాడు

పల్నాడు6
6/6

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement