
● క్రిస్టియన్ మంచ్ ఆందోళన
మల్కన్‌గిరి: జిల్లా క్రిస్టియన్ మంచ్ తరఫున బుధవారం మల్కన్‌గిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. గత నెల 21 వ తేదీన మల్కన్‌గిరి సమితి కటామాటేరు గ్రామంలో కొందరు దుండగులు 30 మందిని తీవ్రంగా గాయపరిచిన విషయం విదితమే. దీనికి నిరసనగా క్రిస్టియన్ సంఘం వారు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్‌కు వినతిపత్రం ఇవ్వాలని వచ్చారు. కలెక్టర్ సకాలంలో రాలేదని ఆందోళనకారులును గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారులుకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.

● క్రిస్టియన్ మంచ్ ఆందోళన

● క్రిస్టియన్ మంచ్ ఆందోళన