
పది నెలల్లో మూడు సార్లు
● గతేడాది సెప్టెంబర్‌లో దేవరకద్ర నుంచి నారాయణపేట వరకు ఉన్న భగీరథ పైపులైన్‌లో లీకేజీలను సరి చేయడం కోసం పది రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారు.
● జనవరిలో మళ్లీ మరికల్ నుంచి నారాయణపేట మధ్య పైపులు లీకేజీలు ఏర్పడడంతో వాటిని మరమ్మతు చేయడం కోసం ఆరు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేసి సరిచేశారు.
● తాజాగా జూన్‌లో మరికల్ – అప్పంపల్లి మధ్య రెండు చోట్ల ప్రధాన పైపులైన్ లీకేజీ కావడంతో ఈ సారి మూడు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు చేస్తున్నారు.
మరికల్, అప్పంపల్లి మధ్య మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు మరమ్మతు చేస్తున్న సిబ్బంది