
● ఒక్కో జెడ్పీటీసీకి
రూ.5లక్షలు చొప్పున నిధులు
● జెడ్పీటీసీల గుర్తింపునకు
సీఎంతో చర్చిస్తా: మంత్రి గుమ్మనూరు
● దెబ్బతిన్న పంటల నష్ట పరిహారానికి
ప్రత్యేక చర్యలు
నాలుగు తీర్మానాలకు ఆమోదం
● గ్రామం యూనిట్‌గా జేజేఎం పనులకు టెండర్లు పిలవాలని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేసిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపడం.
● గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని మంత్రులను అభినందిస్తూ సాధ్యమైనంత త్వరగా ఒప్పందాలు కార్యరూపం దాల్చేందుకు కృషి చేయాలి.
● వాల్మీకి/బోయ కులాలను ఎస్‌టీలుగా, దళిత క్రిస్టియన్లను ఎస్‌సీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పట్ల హర్షం.
● ఎమ్మెల్సీలుగా పదవీ విరమణ చేసిన గంగుల ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డిలకు అభినందన.
